సినిమా

‘విన‌య విధేయ రామ‌’ సంక్రాంతి విడుద‌ల‌

రామ్‌చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా మాస్ డైరెక్టర్ బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై డి.వి.వి.దాన‌య్య నిర్మిస్తోన్న భారీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ విన‌య విధేయ రామ‌ ‘. ప్ర‌స్తుతం రెండు పాట‌ల చిత్రీక‌ర‌ణ మిన‌హా షూటింగ్ మొత్తం పూర్త‌య్యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుత‌న్నాయి. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి [ .. NEXT ]

సినిమా

హీరోయిన్‌ లేకుండా ‘పడి పడి లేచే మనసు’ వేడుక

శర్వానంద్ , సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘పడి పడి లేచే మనసు’.. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ 21 న రిలీజ్ కానుంది. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ వేడుక హైదరాబాద్ లో జరిగింది.. ఈ కార్యక్రమానికి దిల్ రాజు ముఖ్య అతిథిగా [ .. NEXT ]

సినిమా

ఎన్టీఆర్‌… 16న ట్రైల‌ర్.. 21న ఆడియో

ఎన్టీఆర్ బ‌యోపిక్ ట్రైల‌ర్ హైద‌రాబాద్ లో… ఆడియో రిలీజ్ ఈవెంట్ నంద‌మూరి తార‌క‌రామారావు పుట్టిన ఊరు నిమ్మ‌కూరులో జ‌ర‌గ‌నున్నాయి. డిసెంబ‌ర్ 16న ట్రైల‌ర్ లాంచ్.. 21న ఆడియో వేడుక భారీగా ప్లాన్ చేస్తున్నారు చిత్ర‌యూనిట్. ఎంఎం కీర‌వాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఇప్ప‌టికే విడుద‌లైన రెండు పాట‌ల‌కు [ .. NEXT ]

సినిమా

విలన్ గా మారిన ‘అర్జున్ రెడ్డి’ కమెడియన్

కమెడియన్ రాహుల్ రామకృష్ణ ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో తెలుగులోకి పరిచయం అయ్యారు. ఆ తర్వాత భరత్ అనే నేను, గీత గోవిందం, సమ్మోహనం, చి..ల..సౌ వంటి సినిమాల్లో మంచి పాత్రలు చేసి ప్రశంసలు దక్కించుకున్నాడు. అంతేకాదు రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్’లో కూడా ఒక కీలక పాత్ర పోషించనున్నారు.ఆయన తాజాగా మీడియాతో [ .. NEXT ]

సినిమా

టీవీ హోస్ట్ గా తమిళ హీరో

తమిళ స్టార్స్ కమల్ హాసన్, శృతి హాసన్, విశాల్ మరియు వరలక్ష్మి శరత్ కుమార్ ఇప్పటికే బుల్లి తెర హోస్ట్స్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. అదే కోవలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి కూడా హోస్ట్ గా ఎంట్రీ ఇవ్వనున్నారు.ఆయన చేస్తున్న ఈ షో సన్ [ .. NEXT ]

సినిమా

ఇండియాలో గ్రాండ్ లెవెల్లో ‘స‌ముద్ర‌పుత్రుడు’

జేస‌న్ మ‌మోవా, అంబ‌ర్ హియ‌ర్డ్ క‌లిసి న‌టించిన చిత్రం ‘అక్వామేన్’ . వార్న‌ర్ బ్ర‌ద‌ర్స్ వారి డి.సి.కామిక్స్ రూపొందించిన భారీ బ‌డ్జెట్, హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘స‌ముద్ర‌పుత్రుడు’ పేరుతో తెలుగులో ఎన్‌.వి.ఆర్.సినిమా బ్యాన‌ర్‌పై ఎన్‌.వి.ప్ర‌సాద్ భారీ ఎత్తున తెలుగు రాష్ట్రాల్లో విడుద‌ల చేస్తున్నారు. [ .. NEXT ]

సినిమా

భైర‌వగీత సెన్సార్ పూర్తి.. 14న విడుద‌ల‌

భైర‌వ‌గీత సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాలు ముగిసాయి. సెన్సార్ బోర్డ్ A స‌ర్టిఫికేట్ ఇచ్చింది. ధ‌నంజ‌య‌, ఇర్రా మోర్ జంట‌గా న‌టించిన ఈ రాయ‌ల సీమ ఫ్యాక్ష‌న్ ల‌వ్ స్టోరీని 23 ఏళ్ల కొత్త ద‌ర్శ‌కుడు సిద్ధార్థ్ తాతోలు తెర‌కెక్కించారు. ఈ చిత్ర ట్రైల‌ర్ కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది.. [ .. NEXT ]

సినిమా

‘విశ్వాసం’ మూవీ నుంచి మొదటి పాట విడుదల

అజిత్ కుమార్ హీరోగా శివ దర్శకత్వం లో వస్తున్న తాజా చిత్రం ‘విశ్వాసం’. ఈ సినిమా నుండి మొదటి పాటను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఫుల్ మాస్ బీట్ తో డి.ఇమ్మాన్ స్వరపరిచిన ఈ పాట అజిత్ ఫ్యాన్స్ కు ఎంతగానో నచ్చింది. హీరో అజిత్ ఈ [ .. NEXT ]

సినిమా

ఆ సినిమాలో రష్మిక పాత్ర ఇదేనట..!

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా కలిసి నటిస్తున్న చిత్రం ‘డియర్ కామ్రేడ్’. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం రష్మిక మందన్నా ఈ సినిమాలో లిల్లీ అనే మహిళా క్రికెటర్ పాత్ర పోషిస్తోందట. భరత్ కమ్మా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విజయ్ స్టూడెంట్ [ .. NEXT ]

సినిమా

‘సమ్మోహన’ పరుస్తున్న అదితి..!

సుదీర్ బాబు హీరోగా వచ్చిన ‘సమ్మోహనం’ సినిమాతో హీరోయిన్ గా తెలుగువారికి సుపరిచితం అదితిరావు హైదరి. ఇప్పుడు ఆమె సింగర్ గా పరిచయం కాబోతోంది. తమిళ మ్యూజిక్ డైరెక్టర్ జి.వి.ప్రకాష్ కుమార్ హీరోగా నటిస్తున్న ‘జైల్’ మూవీలో ఒక పాట పడనుంది అదితి. అందం, అభినయంతో ప్రేక్షకుల ప్రశంసలు [ .. NEXT ]