బిజినెస్

ఫ్లిప్ కార్ట్ మళ్ళీ మొదలెట్టేస్తోంది…

స్మార్ట్ ఫోన్లు ఎక్కువగా అమ్ముకోవడానికి ఫ్లిప్ కార్ట్ మళ్ళీ కొత్త ఎత్తు వేసింది. ‘బిగ్ ఫ్రీడమ్‌ సేల్’ అని పేరు పెట్టి, ఏకంగా 80 శాతం డిస్కౌంట్ అంటూ ఓ ప్రకటన చేసి పారేసింది. ఆగస్ట్ 9 నుంచి 12 వరకూ ఈ ఆఫర్ ఉంటుందని అంటోంది. అయితే, [ .. NEXT ]