టీవీ

రాఘ‌వేంద్ర‌రావు క్లాప్ తో ‘మాటే మంత్రము’ సీరియ‌ల్

గంగోత్రి స్టూడియోస్ బ్యాన‌ర్ పై ఎస్.ఎస్. రెడ్డి నిర్మిస్తోన్న `మాటే మంత్ర‌ము` సీరియ‌ల్ గురువారం ఉద‌యం హైద‌రాబాద్ అన్న‌పూర్ణ స్టూడియో లో ప్రారంభ‌మైంది. పూజా కార్య‌క్ర‌మాలు అనంత‌రం ముహూర్త‌పు స‌న్నివేశానికి ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు క్లాప్ ఇచ్చి, ద‌ర్శ‌కుడు ముళ్ల‌పూడి వ‌ర కు స్ర్కిప్ట్ అందించారు. ఇందులో అలీ, ఆర్య [ .. NEXT ]