ఎన్టీఆర్‌ కృష్ణుడిగా… ఏ స్టిల్‌ ఏ సినిమాలోది? కనిపెట్టండి!

రాముడిగా, కృష్ణుడిగా ఎన్టీఆర్‌ వేసిన వేషాలకి తెలుగువారు బ్రహ్మరథం పట్టారు. ముఖ్యంగా కృష్ణుడి పాత్రలో ఎన్టీఆర్‌ నటన అనన్యసామాన్యం. ఆఖరికి తమిళ సినిమాల్లో కృష్ణుడు కావాలన్నా- ఎన్టీఆర్‌నే అడిగేవారు. సామాన్య పాత్రల్లో కాస్త మోటగా, బండగా కనిపించే ఎన్టీఆర్‌ – కృష్ణపాత్రకి వచ్చేసరికి సుకుమారంగా కనిపించడం గొప్ప విశేషం. [ .. NEXT ]