సినిమా

వీర‌భోగ వ‌సంత రాయ‌లు యుఎస్ఏ ప్రీమియర్స్‌..

నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రీయ స‌ర‌న్, శ్రీ‌విష్ణు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న వీరభోగ వ‌సంత రాయ‌లు అక్టోబ‌ర్ 26న విడుద‌ల కానుంది. ఈ చిత్ర ఓవ‌ర్సీస్ హ‌క్కుల‌ను ఫ్లైహై సినిమాస్ సొంతం చేసుకుంది. ఆస‌క్తిక‌రంగా ఈ చిత్ర ప్రీమియ‌ర్స్ ను విడుద‌ల‌కు ఏకంగా మూడు రోజుల ముందే [ .. NEXT ]

సినిమా

ప‌డిప‌డి లేచే మ‌న‌సు చిత్ర టీజ‌ర్..

ప‌డిప‌డి లేచే మ‌న‌సు సినిమా టీజ‌ర్ ను అక్టోబ‌ర్ 10న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. శ‌ర్వానంద్, సాయిప‌ల్లవి జంట‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని హ‌ను రాఘ‌వ‌పూడి తెర‌కెక్కిస్తున్నారు. కోల్ క‌త్తా, నేపాల్ లోని అంద‌మైన ప్ర‌దేశాల్లో ఈ చిత్రాన్ని చిత్రీక‌రించారు హ‌ను. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో షెడ్యూల్ [ .. NEXT ]

న్యూస్‌ బిట్స్‌

కాంగ్రెస్‌ చేసిన ఆ తప్పే కేసీఆర్‌ కి ఆయుధమా?

కేసీఆర్‌ జోరుగా ఎలక్షన్‌ ప్రచారం ప్రారంభించారు. వస్తూ వస్తూనే ఆయన ప్రతిపక్షాల మీద ఉవ్వెత్తున ఎగిసిపడ్డారు. ఇది ఊహించిందే! అయితే కేసీఆర్‌ తన ఉపన్యాసం అంతటా చంద్రబాబుని ఆడిపోసుకోవడమే కనిపించింది. చంద్రబాబుపై విమర్శల్నే ఆయన ముఖ్యమైన ఆయుధంగా చేసుకున్నారు. చంద్రబాబుపై కేసీఆర్‌కి ఉన్న విముఖత కారణంగా- ఇది సహజమైన [ .. NEXT ]

సినిమా

సిల్లీ ఫెలోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్

సునీల్,అల్లరి నరేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సిల్లీ ఫెలోస్’.. పూర్ణ, నందిని రాయ్ లు హీరోయిన్లు గా నటిస్తున్న ఏ చిత్రానికి భీమనేని శ్రీనివాస రావు దర్శకత్వం దర్శకత్వం వహించారు.. ఈ సినిమాలో బ్రహ్మానందం, జయప్రకాశ్ రెడ్డి, పోసాని కృష్ణ మురళి, హేమా తదితరులు ఇతర ముఖ్య [ .. NEXT ]

సినిమా

భైర‌వ‌గీత విడుద‌ల‌ తేదీ ఖరారు

భైర‌వ‌గీత చిత్రాన్ని అక్టోబ‌ర్ 12న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు నిర్మాత‌లు. ధ‌నంజ‌య‌, ఇర్రా మార్ జంట‌గా న‌టించిన ఈ చిత్రాన్ని సిద్ధార్థ్ తాతోలు తెర‌కెక్కించారు. ఇప్ప‌టికే విడుద‌లైన భైర‌వ‌గీత ట్రైల‌ర్ కు 2.5 మిలియ‌న్ వ్యూస్ వచ్చాయి. ప్రేక్ష‌కుల నుంచి ట్రైల‌ర్ కు కూడా అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. [ .. NEXT ]

సినిమా

దుల్కర్ సల్మాన్, నిత్య మీనన్ ‘జనతా హోటల్’

నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సురేష్ కొండేటి తాజాగా ఓ ఫీల్ గుడ్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా అన్వర్ రషీద్ దర్శకత్వంలో వచ్చిన మలయాళ  సినిమా ‘ఉస్తాద్ హోటల్’ ఇప్పుడు తెలుగులో  ‘జనతా హోటల్’ గా విడుదలకు సిద్ధమయింది. ఈ [ .. NEXT ]