సినిమా

బిగ్ బాస్ 3 హోస్ట్ గా వెంకటేష్..?

రెండు సక్సెస్ ఫుల్ సీజన్స్ పూర్తి కావడంతో మూడో సీజన్ స్టార్ చేయాలనుకుంటున్నారు బిగ్ బాస్ నిర్మాతలు. స్టార్ హీరో ఎన్టీఆర్ తనదైన శైలి హోస్టింగ్ తో మొదటి సీజన్ ని హిట్ చేయగా… హీరో నాని తన నేచురల్ హోస్టింగ్ తో ప్రేక్షకుల అందరికి దగ్గరయ్యేలా చేశారు. [ .. NEXT ]

సినిమా

‘జిగార్తండా’ రీమేక్ లో నాగశౌర్య..!

యంగ్ హీరో నాగశౌర్య ఈ మధ్య విభిన్న పాత్రలు ఎంచుకుని మంచి సినిమాలు చేస్తున్నారు. అలాగే ఆయన తాజాగా ఇంకో ఇంటరెస్టింగ్ రోల్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. తాజా అప్డేట్ ప్రకారం హరీష్ శంకర్ దర్శకత్వం వహించనున్న తమిళ చిత్రం ‘జిగార్తండా’ తెలుగు రీమేక్ లో హీరో సిద్ధార్థ్ [ .. NEXT ]

సినిమా

కోన చిత్రంలో అక్కినేని చిన్నోడు..!

ఆయుష్మాన్ ఖురానా, రాజకుమార్ రావు, కృతి సనోన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన హిందీ చిత్రం ‘బారీల్లీ కి బర్ఫీ’. ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని రైటర్ కోన వెంకట్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కలిసి సంయుక్తంగా నిర్మించబోతున్నారు. తాజా అప్డేట్ ప్రకారం [ .. NEXT ]

సినిమా

ఫుట్ బాల్ కోచ్ గా విజయ్..!

తమిళ స్టార్ హీరో విజయ్ తన తదుపరి చిత్రం అట్లీ కుమార్ డైరెక్షన్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తిగా స్పోర్ట్స్ నేపధ్యంలో తెరకెక్కనుంది. తాజా అప్డేట్ ప్రకారం హీరో విజయ్ ఇందులో ఫుట్ బాల్ కోచ్ గా కనిపించనున్నారట. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ వర్క్ [ .. NEXT ]

సినిమా

నిర్మాతల ఆలోచన నచ్చలేదంటున్న కె.జి.ఎఫ్ హీరో..!

కన్నడ హీరో యశ్ తన తాజా చిత్రం ‘కె.జి.ఎఫ్’ తో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు. కన్నడ తో పాటు తెలుగు, తమిళ, హిందీ, మలయాళం భాషల్లో రిలీజ్ అయి అన్ని చోట్లా మంచి వసూళ్లు రాబట్టింది. తాజాగా సమాచారం ప్రకారం పలువురు డిస్ట్రిబ్యూటర్స్ యశ్ పాత చిత్రాలను తెలుగులో [ .. NEXT ]

సినిమా

నాగ్ సినిమా ఆగిపోయిందట..?

తమిళ హీరో కార్తితో కలిసి అక్కినేని నాగార్జున ‘ఊపిరి’ అనే మల్టీస్టారర్ సినిమా చేశారు. ఈ సినిమాకి డైరెక్టర్ వంశీ పైడిపల్లి. దీని తర్వాత అక్కినేని నాగార్జున తమిళ హీరో ధనుష్ తో ఒక మల్టీస్టారర్ కి సైన్ చేశాడు. ఈ సినిమాని తేనేన్దాల్ ఫిల్మ్స్ నిర్మిస్తున్నారు. తాజా [ .. NEXT ]

సినిమా

హీరో తమ్ముడు కూడా రంగంలోకి!

యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేష్ త్వరలోనే టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని డెబ్యూ డైరెక్టర్ ఫణి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ గా టాక్సీవాలా ఫేం ప్రియాంక జవాల్కర్ ని ఎంపిక చేశారని తెలుస్తోంది. [ .. NEXT ]

సినిమా

అజిత్ ‘విశ్వాసం’ ట్రైలర్ విడుదల

తమిళ హీరో అజిత్ కుమార్ తాజా చిత్రం ‘విశ్వాసం’ శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ని ఈరోజు రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఫుల్ లెంగ్త్ మాస్ ఎలెమెంట్స్ తో అజిత్ ఊర మాస్ [ .. NEXT ]

సినిమా

కపిల్ దేవ్ బయోపిక్ లో విజయ్ దేవరకొండ

గత కొద్దిరోజులుగా హీరో విజయ్ దేవరకొండ బాలీవుడ్ లో డెబ్యూ చేస్తాడు అని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలువురు బాలీవుడ్ దర్శకులు విజయ్ తో చర్చలు కూడా జరుపుతున్నారట. తాజా సమాచారం ప్రకారం అన్ని కుదిరితే విజయ్ 1983 సినిమాలో ఒక కీలక పాత్ర పోషించనున్నాడట. రణవీర్ సింగ్ [ .. NEXT ]

సినిమా

‘జ్వాల’తో వస్తున్న బిచ్చగాడు హీరో

బిచ్చగాడు, రోషగాడు, సైతాన్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన తమిళ హీరో విజయ్ ఆంటోనీ. ఇప్పుడు ఆయన నేరుగా ఓ తెలుగు సినిమా చేస్తున్నారు. నవీన్ అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్న చిత్రంలో ఆయన నటిస్తున్నారు. మొన్ననే ఈ సినిమా గ్రాండ్ గా లాంచ్ అయింది. షాలిని [ .. NEXT ]