సినిమా

చివ‌రి షెడ్యూల్లో ‘నిను వీడ‌ని నీడ‌ను నేనే’

మ‌నిషి శ‌త్రువుతో యుద్ధం చేస్తే గెలుస్తాడు.. కానీ త‌న నీడ‌తోనే యుద్ధం చేయాల్సి వ‌స్తే.. ఎలా ఉంటుందో ఆలోచించండి.. అలాంటి విప‌త్క‌ర పరిస్థితులను ఎదుర్కొన్న ఓ యువ‌కుడు ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడు. ఎలా స‌క్సెస్ అయ్యాడు అనేది తెలుసుకోవాలంటే ‘నిను వీడ‌ని నీడ‌ను నేనే’ సినిమా చూడాల్సిందే అంటున్నారు యువ [ .. NEXT ]

సినిమా

నాని పక్కన మేఘా ఆకాష్‌

హీరో నాని తన తదుపరి చిత్రం విక్రమ్ కె కుమార్ డైరెక్షన్ లో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇకపోతే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అనుకున్నప్పటి నుండి ఇందులో హీరోయిన్ గా ఎవరు నటిస్తారని సోషల్ మీడియాలో [ .. NEXT ]

న్యూస్‌ బిట్స్‌

ఎన్టీఆర్‌ ఇమేజ్‌ డౌన్‌ డౌన్‌!?

ఎన్టీఆర్‌ బయోపిక్‌ ఏ ముహూర్తంలో స్టార్ట్‌ చేశారో గానీ, అప్పటినుంచీ ఎన్టీఆర్‌ ఇమేజ్‌ పడిపోవడం ప్రారంభమయిందనే విమర్శలు జోరుగా వినవస్తున్నాయి. ఆ బయోపిక్‌ ప్రకటించగానే పోటీగా మరో రెండు బయోపిక్‌లు మొదలయ్యాయి. రెండింటిలోనూ – ఎన్టీఆర్‌ అభిమానులు ఆయన చరిత్రలోంచి చింపేయాలని భావించే – ఎన్టీఆర్‌ రెండోపెళ్లి ప్రకరణమే [ .. NEXT ]

మిడిమిడియా

చంద్రుణ్ణి చూపించి భయపెడుతున్న ఛానెల్స్‌

చంద్రుడూ నేను వస్తున్నా – అని అసదుద్దీన్‌ అంటే – చంద్రబాబు భయపడ్డాడో లేదో గానీ, చంద్రుడు వస్తున్నాడు మీ కొంప మునిగిపోతుందని జనాన్ని భయపెడుతున్నాయి కొన్ని ఛానెల్స్‌. ఇది రాజకీయాల విషయం కాదులెండి. ఆకాశంలో చంద్రుడి గురించి! “జ్యోతిషం మూఢనమ్మకం, కులం వెనకబాటుతనం, సంప్రదాయాలు చాదస్తం, సంస్కృతి [ .. NEXT ]

సినిమా

త‌మ‌న్నా’ద‌ట్ ఈజ్ మ‌హాల‌క్ష్మి’ షూటింగ్ పూర్తి

త‌మ‌న్నా ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న ద‌ట్ ఈజ్ మ‌హాల‌క్ష్మి షూటింగ్ పూర్తి చేసుకుంది. సాధార‌ణ యువ‌తి నుంచి అసాధార‌ణ మ‌హిళ‌గా ఎలా మారుతుంద‌నే క‌థ‌తో ద‌టీజ్ మ‌హాల‌క్ష్మి సినిమా తెర‌కెక్కుతుంది. ఈ మ‌ధ్యే విడుద‌లైన టీజ‌ర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వ‌చ్చింది. అమిత్ త్రివేది ఈ చిత్రానికి సంగీతం [ .. NEXT ]

సినిమా

సైలెన్స్.. అనుష్కతో బాటు ఇద్దరు హీరోయిన్లు

భాగమతి సినిమాతో హిట్ కొట్టిన హీరోయిన్ అనుష్క కొంచెం గ్యాప్ తర్వాత నటిస్తున్న సినిమా ‘సైలెన్స్’. హేమంత్ మధుకర్ డైరెక్షన్ లో రూపొందనున్న ఈ హారర్ థ్రిల్లర్ లో మాధవన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం యంగ్ హీరోయిన్స్ అంజలి, ఇంకా షాలిని పాండే ఈ [ .. NEXT ]

సినిమా

సూర్య ‘ఎన్‌జీకే’ విడుదల తేది ఖరారు

సూర్య హీరోగా సెల్వ రాఘవన్ డైరెక్షన్ లో రూపొందుతున్న చిత్రం ‘ఎన్‌జీకే’. దీపావళి కానుకగా రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్స్ మార్పు వల్ల పోస్ట్ పోన్ కావాల్సి వచ్చింది. ఈ సినిమా షూటింగ్ చివరి వారమే పూర్తి కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుపుకుంటోంది. [ .. NEXT ]

సినిమా

‘మహర్షి’ రిలీజ్ లేట్ కానుందా..?

హీరో మహేష్ బాబు, డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘మహర్షి’. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఏప్రిల్ 26న రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. దీని వెనక [ .. NEXT ]

టెక్‌ నాలెడ్జ్‌

ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 33 నెలలు ఆగదు!

అవును. ఇది నిజం! ఒక్కసారి దీన్ని ఛార్జ్‌ చేస్తే 33 నెలలు ఆగకుండా పనిచేస్తుంది. ఇది స్మార్ట్‌ ఫోన్‌ కాదు. స్మార్ట్‌ వాచ్‌. దీని పేరు ‘అల్ట్రావాచ్‌ – జీ (UltraWatch-Z)’ . ప్రతిరోజూ ఫోన్‌ని రిఛార్జ్‌ చేసుకోవడం పెద్ద ఇబ్బంది. దాంతోబాటే స్మార్ట్‌ వాచ్‌ని కూడా ఛార్జ్‌ [ .. NEXT ]

సినిమా

‘ఊరంతా అనుకుంటున్నారు’ ఫ‌స్ట్ లుక్, టీజ‌ర్ లాంచ్‌

రోవాస్కైర్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై రూపొందుతున్న చిత్రం ‘ఊరంతా అనుకుంటున్నారు’. న‌వీన్ విజ‌య్‌కృష్ణ‌, శ్రీనివాస్ అవ‌స‌రాల హీరోలు. మేఘా చౌద‌రి, సోఫియా సింగ్ నాయిక‌లు. బాలాజి సాన‌ల ద‌ర్శ‌కుడు. శ్రీహ‌రి మంగ‌ళంప‌ల్లి, ర‌మ్య గోగుల‌, పి.ఎల్‌.ఎన్‌.రెడ్డి, ఎ.ప‌ద్మ‌నాభ‌రెడ్డి నిర్మాత‌లు. ఈ సినిమా టైటిల్ లోగోను సూప‌ర్ స్టార్ కృష్ణ‌, ఫ‌స్ట్ [ .. NEXT ]