‘సింబ’ కు హీరోయిన్ దొరికింది..!

SriRamaNavami

ఎన్టీఆర్, పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ‘టెంపర్’. ఈ సినిమా రీమేక్ రైట్స్ ని బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి దక్కించుకున్న సంగతి తెలిసిందే. రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో రూపొందనున్న ఈ చిత్రంలో సారా అలీ ఖాన్ హీరోయిన్ గా ఎంపిక అయ్యింది.

ఈ సినిమాని దర్శకుడు కరణ్ జోహార్ తన సొంత నిర్మాణ సంస్థ ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.థమన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సంవత్సరం డిసెంబర్ కి ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ కాబోతోంది.

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu