సమంతా కొత్త చిత్రానికి ముహూర్తం ఖరారు..!

F2 Movie

హీరోయిన్ సమంతా ప్రస్తుతం యు-టర్న్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది. ఇకపోతే సమంతా లేడి ఓరియెంటెడ్ చిత్రంలో చేస్తుంది అని టాక్ అప్పట్లో ప్రచారం జరిగింది. గిరిసయ్య అనే కొత్త దర్శకుడు సమంతాకు స్క్రిప్ట్ వినిపించి ఒప్పించాడని తెలుస్తోంది. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఈ నెల 23 న గ్రాండ్ గా లాంచ్ కానుందని తెలుస్తోంది. ఇక షూటింగ్ ని ఆగష్టు లో మొదలు పెడతారని టాక్. ఇంకా ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే..!

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu