వీర భోగ వసంత రాయలు లో శ్రియ కల్ట్ లుక్..!!

PremaLekhalu

వీర భోగ వసంత రాయలు చిత్రంలోని శ్రియ లుక్ ని హీరో నారా రోహిత్ ఈరోజు  విడుదల చేసారు..సినిమా మేకర్స్ ఈ శ్రియ లుక్ ని కల్ట్ లుక్ గా అభివర్ణిస్తూ న్యూ హెయిర్ స్టైల్ లో ఉన్న శ్రియ లుక్ ని రిలీజ్ చేశారు.. ఈ లుక్ లో శ్రియ సరికొత్తగా కనిపిస్తుండగా కళ్ళల్లో తెలీని ఇంటెన్సిటీ కనిపిస్తుంది.. శ్రియ లుక్ చూస్తుంటే ఇంతవరకు శ్రియ చేయని పాత్రాలా అనిపిస్తుంది… నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రీవిష్ణు ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్నఈ  చిత్రానికి ఇంద్రసేన దర్శకత్వం వహించారు.. కల్ట్ ఈజ్ రైసింగ్ అనేది సినిమా కాప్షన్.. క్రైమ్ నేపథ్యంలో వస్తున్న  ఈ సినిమాకి మార్క్ కె రాబిన్ సంగీతం అందిస్తున్నారు.. బాబా క్రియేషన్స్ బ్యానర్ పతాకం పై  అప్పారావ్  బెళ్ళన ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu