రాక్షసి బాలీవుడ్ పై కన్నేసింది

SriRamaNavami

హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రస్తుతం పలు టాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉంది. అందులో ఒకటి వరుణ్ తేజ్ సినిమా కాగా మరొకటి నిఖిల్ నటిస్తున్న ముద్ర సినిమా. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఆమె ఒక హిందీ సినిమాలో నటించడానికి చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ సినిమాలో ఖచ్చితంగా నటించడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది ఆ హిందీ చిత్రం ఏంటి అనేది తెలుసుకోవాల్సి ఉంది. ఈ సినిమా గురించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.


PremaLekhalu