యువ నటి ఆత్మహత్యకు ఆ హీరోనే కారణం.. తేల్చేసిన కోర్టు

బాలీవుడ్ నటి జియా ఖాన్ 2013లో ముంబై లోని జుహులో ఉన్న తన సొంత ఫ్లాట్ లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని తెలిసిందే. ఈ మిస్టరీని సాల్వ్ చేసింది ముంబై సెక్షన్స్ కోర్ట్. దీనికి సూరజ్ పంచోలి అసలు కారకుడు అని ఆయన మీద ఐపిసి 306 క్రింద కేసు నమోదు చేసింది. అప్పట్లో ఆమె చనిపోతూ నటుడు సూరజ్ పంచోలి తన జీవితాన్ని నాశనం చేయడం వల్లే చనిపోతున్నట్లు లెటర్ రాసి మరీ చనిపోయింది. ఇక ఈ విషయం అప్పట్లో పెద్ద సెన్సేషన్ అయింది. ఆదిత్య పంచోలి, తన కొడుకు ఎటువంటి తప్పు చేయలేదని అని కూడా అప్పట్లో తేల్చి చెప్పాడు.
ఈ విషయంపై జియా తల్లి రబియా ఖాన్ ముంబై హైకోర్టు ను ఆశ్రయించగా చివరికి అసలు దోషులను బయటపెట్టింది న్యాయస్థానం. జియా ఖాన్, ‘నిశబ్ద్’ అనే చిత్రం ద్వారా బాలీవుడ్ కు పరిచయం అయింది.

This post is also available in: enఇంగ్లిష్‌