బాష సీక్వెల్ కి నో చెప్పిన రజినీకాంత్..!

తమిళ హీరో రజినీకాంత్ నటించిన చిత్రం ‘బాష’. ఈ సినిమా అప్పట్లో అతి పెద్ద విజయం సాధించడమే కాదు క్లాసిక్ సినిమా అని కూడా చెప్పవచ్చు. అప్పట్లో ఈ సినిమాకి సీక్వెల్ తీస్తారని టాక్ వచ్చింది. అయితే ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం డైరెక్టర్ సాయి రమణి బాష సీక్వెల్ కి తగిన కథతో రజినీకాంత్ దగ్గరకి వెళ్ళేరట. ఆయన చెప్పిన కథ రజినీ కి కూడా నచ్చింది అని వినికిడి. అయితే అలాంటి క్లాసిక్ సినిమాను చెడగొట్టడం ఇష్టం లేక సున్నితంగా తిరస్కరించాడట రజినీకాంత్.

This post is also available in: enఇంగ్లిష్‌