గోసాయి వెంకన్నగా ‘సైరా’లో అమితాబ్‌

F2 Movie

అమితాబ్‌ అంతటి వ్యక్తిని తెలుగులో ఆహ్వానించి నటింపజేయాలంటే – ఆ క్యారెక్టర్‌ చాలా గొప్పగా ఉండాలి. గతంలో అమితాబ్‌ తెలుగులో ‘మనం’ లో పాత్ర చేసినప్పటికీ అది రెండు క్షణాలు మాత్రమే కనిపించే చిన్న పాత్ర. అందులో అమితాబ్‌ నటనా వైదుష్యాన్ని చూసే అవకాశం తక్కువ. ఇప్పుడు ‘సైరా’ చిత్రంలో మాత్రం అలా కాదు. ఆయన తన ఆహార్యంతో జనాన్ని ఆకట్టుకునేలాగే ఉంది. ‘గోసాయి వెంకన్న’ అనే ఓ ముఖ్యపాత్రలో అమితాబ్‌ ఇలా కనిపించబోతున్నారు. ఓకే. సినిమా బావుంటే ఇలాంటివన్నీ ప్లస్‌ పాయింట్లు అవుతాయి మరి!

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu