అమర్ అక్బర్ అంటోనీ సినిమా ఆ రోజు రిలీజ్ కాబోతోందా..!

PremaLekhalu

నేల టికెట్ సినిమా పరాజయం తర్వాత హీరో రవితేజ శ్రీను వైట్ల డైరెక్షన్ లో అమర్ అక్బర్ అంటోని సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా ఇలియానా నటిస్తుండడం విశేషం. ఈ చిత్రం సెప్టెంబర్ 28న విడుదల కానుందని ఫిలిం నగర్ సమాచారం. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది . కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది .


PremaLekhalu