అతడు.. ఆమె.. మధ్యలో ఈమె

SriRamaNavami

అక్కినేని నాగ చైతన్య, సమంతా కలిసి శివ నిర్వాణ డైరెక్షన్ లో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో నాగ చైతన్య, సమంతా భార్యాభర్తలు నటిస్తున్నారట. వారి జీవితంలోకి ఒక అమ్మాయి ఎంటర్ అవుతుందట.. ఆమె రావడంతో వారి మధ్య ఎలా మనస్పర్ధలు వచ్చాయి.. మళ్ళీ ఇద్దరూ ఎలా కలిశారు అన్నది స్టొరీ అని తెలుస్తోంది.
తాజా సమాచరం ప్రకారం బాలీవుడ్ హీరోయిన్ దివ్యాన్ష కౌషిక్ ని కీలక పాత్ర కోసం ఎంపిక చేశారట. ఆమె త్వరలోనే షూటింగ్ లో పాల్గొంతుందట. ఇక ఈ సినిమాని జూలై 23 న లాంచనంగా ప్రారంభించనుంది చిత్ర యూనిట్. గోపి సుందర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రాన్ని సాహు గారపాటి, హరీష్ పెద్ది షైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు.

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu